BREAKING NEWS

2/3/15

Power of Mind Quotes in Telugu

power of mind quotes in telugu_1

ప్రపంచంలోని అనంత జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకొనే శక్తి మనిషి మెదడుకు ఉంది.  ఆ మెదడు సక్రమంగా పనిచేయాలంటే, మనిషి శరీరం ఆరోగ్యంగాను, బలంగాను ఉండాలి.  అప్పుడే మనస్సుపై నిగ్రహాన్ని సాధించగలుగుతారు.  ఈ పేజీలోని power of mind quotes in telugu 'నేను అల్పుడను' అనే మానవునిలోని బలహీనతను పారద్రోలి, మనస్సులో గొప్ప శక్తిని నింపుకోవటానికి ఉపకరించే అద్భుతమైన ప్రేరణ పదాలను వివేకానంద స్వామి ద్వారా చక్కగా వివరించబడినవి.  బలమే జీవన చిహ్నం, బలమే ఆరోగ్య లక్షణం, శ్రేయస్కరమైన ప్రతిదానికీ గుర్తు బలమే అని ఈ mind power quotes ద్వారా తెలుసుకోవాలి.  అప్పుడే తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించగలిగి జీవిత లక్ష్యాలను ఛేదించగలుగుతారు.

power of mind quotes in telugu_2

power of mind quotes in telugu_3
power of mind quotes in telugu_4
power of mind quotes in telugu_5
power of mind quotes in telugu_6
power of mind quotes in telugu_7
power of mind quotes in telugu_8
power of mind quotes in telugu_9
power of mind quotes in telugu_10
power of mind quotes in telugu_11
power of mind quotes in telugu_12
power of mind quotes in telugu_13
power of mind quotes in telugu_14